YS Sharmila:మంత్రి నిరంజన్ రెడ్డికి వైఎస్ షర్మిల సవాల్ *Politics | Telugu OneIndia

2022-09-15 14,934

Telangana:YS Sharmila challenges Minister Niranjan Reddy Over Palamuru -Ranga Reddy Lift Irrigation Scheme | పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయలేదని, ప్రాజెక్టు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 24 గంటలు నిరాహారదీక్ష చేపట్టిన వైఎస్ షర్మిల కేసీఆర్ సర్కారు తీరు పై నిప్పులు చెరిగారు. జిల్లా మంత్రి నిరంజన్ రెడ్డి కి సవాల్ విసిరారు.

#yssharmila
#MinisterNiranjanReddy
#CMKCR

Free Traffic Exchange

Videos similaires